Wednesday, February 10, 2010

ఆడది

నాటి రుద్రమదేవి, నేటి కిరణ్బేడి
నాడు మల్లీశ్వరి, నేడు కోనేరు హంపి
తరాలు మారినా, విజయాలు వరించినా
సాగరాలు దాటినా , దేశాలు ఏలినా

మారలేదు మగువ అంతరంగం
మారబోదు ఆడదాని గ్రహచారం