Monday, June 09, 2008

"కలియుగ కృష్ణ "

గోవర్దునుండు కాడు
దేవకీ సుతుండు కానే కాడు
తల్లి చాటు ముద్దు బిడ్డ
కాని యశోద తనయుడు కాడు
వెన్న దొంగ కానే కాడు
కాని మనసుల్ని దోచేస్తాడు
గోపికాలోలుడు ఆ కృష్ణుండు
గోపీకలే లేనివాడు ఈ కిషనుండు
నరకవధ కావించలేదు కాని
వేనోళ్ళ కొనియాడబడువాడు
భామా విధేయుడు కాడు
భామనే తలంపనివాడు
- కిషన్ కి అంకితం