Thursday, June 01, 2006

"జీవితం"

కలలా సాగిపోనీ జీవితాన్ని
అలలా పొంగిపోనీ ఆనందాన్ని
మదిలో నిలిచిపోనీ జ్ఞాపకాలని
గుర్తు చేసుకోనీ చిన్ననాటి ఆగడాలని
అలా అలా సాగిపొనీ నా జీవితాన్ని

Tuesday, May 30, 2006

"స్నేహం "



అందమైనది స్నేహ బంధం

అపురూపమైనధి ఈ అనుభంధం
విలువైనది , కొలవలేనిది , అతి మధురమైనది .

నిలిచిపోవాలి మన స్నేహం కలకాలం
ఆ తీపి జ్ఞాపకాలు కావాలి గుండెలో పదిలం