Thursday, June 01, 2006

"జీవితం"

కలలా సాగిపోనీ జీవితాన్ని
అలలా పొంగిపోనీ ఆనందాన్ని
మదిలో నిలిచిపోనీ జ్ఞాపకాలని
గుర్తు చేసుకోనీ చిన్ననాటి ఆగడాలని
అలా అలా సాగిపొనీ నా జీవితాన్ని